Pathiplly
5సంll ల గ్రామపంచాయతి విధులను దిగ్విజయంగ పూర్తి చేసుకున్నటువంటి పత్తిపల్లి గ్రామపంచాయితి సర్పంచ్ , ఉపసర్పంచ్ మరియు వార్డుసభ్యులకు గ్రామపంచాయతి ప్రజల యొక్క హార్థిక శుభాకాంక్షలు 💐💐💐💐
* వారి 5సంllల విధి నిర్వహణలో అనునిత్యం గ్రామాభివృద్ధికి కృషి చేసినందుకు మరియు గ్రామ ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ , సహాయ సహాకారాలను అందిస్తూ , సమర్థవంతంగా 5 సంll ల పాటు తమ సేవలను అందించినటువంటి సర్పంచ్&టీం సభ్యులకు గ్రామపంచాయతీ ప్రజల కృతజ్ఞతలు
#Congratulations👏👏 to the Sarpanch&team for their Successful completion of 5 Years Tenure/Service with their good effort and hard work 👍👍👍
No comments:
Post a Comment