హైదరాబాద్‌లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవిశ్వవిద్యాలయం 2018 -19 విద్యా సంవత్సరానికిగాను డిప్లొమా ప్రోగ్రాములోప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..
* హార్టికల్చర్‌లో డిప్లొమా (రెండేళ్లు) (తెలుగు మీడియం )
మొత్తం సీట్ల సంఖ్య: 50
ఆదిలాబాద్ -25
కరీంనగర్ -25
అర్హత: ఎస్ఎస్‌సీ (10th)లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
వయసు, ఎంపిక: 15 – 25 years
ఆఫ్లైన్. వెబ్సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నదరఖాస్తుకు ఇతర ధ్రువీకరణ పత్రాలు జత చేసి పోస్టులో పంపాలి.
చివరితేది: 25.07.2018
చిరునామా:
రిజిస్ట్రార్,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవిశ్వవిద్యాలయం,
రాజేంద్రనగర్,
హైదరాబాద్- 500 030.
Application From & Information
--> Click here
No comments:
Post a Comment