కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థుల కోసం ఆల్ఇండియా టాలెంట్ స్కాలర్‌షిప్-2018 ప్రకటనను విడుదల చేసింది.
* ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్‌షిప్-2018
మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 550
స్కాలర్‌షిప్: సంవత్సరానికి రూ.10,000 చొప్పున గరిష్ఠంగా మూడేళ్ల వరకు అందించనున్నారు.
(Majority of the awardees are girl students, as the Trust is keen in supporting girls and encouraging them to be qualified and subsequently reduce their vulnerability to exploitation and improve their standard of living.)
అర్హత: పది, పన్నెండో తరగతిలో ఉత్తీర్ణులై, ఈ ఏడాది ప్రభుత్వ, ప్రభుత్వగుర్తింపు పొందిన సంస్థల్లో పాలిటెక్నిక్స్ డిప్లొమా (మొదటి ఏడాది) కోర్సుల్లో చేరిన విద్యార్థులు అర్హులు. బోర్డు పరీక్షల్లో 60 శాతం కన్నా ఎక్కువ మార్కులుసాధించి ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. వెబ్సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నదరఖాస్తుకు ఇతర ధ్రువీకరణ పత్రాలు జత చేసి పోస్టులో పంపాలి.
చివరితేది: 05.08.2018.
చిరునామా:
శ్రీ జయంత్ జయరామ్,
డిప్యూటీ జనరల్ మేనేజర్-మార్కెటింగ్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్,
మహీంద్రా హౌస్, టి.ఎస్. రెడ్డికాంప్లెక్స్,
1-7-1, పార్క్‌లేన్, ఎస్.డి.రోడ్,
సికింద్రాబాద్-500003.
-
Application Form Download
No comments:
Post a Comment