Title of image Title of image

Saturday 11 August 2018

Teej Festival Grand Celebrations - 2018

Teej Festival Celebrations at Pathipally
By Ghor Samaj(Lambadies), Unitedly with Devotion, Joyful
#Jai_Sevalal
@Pathipally|| 09Aug2018.

👉some pics...


Some Development Works at Pathipally Village By Tribal Minister

@Pathipally 
#Sub-Station Opening
#Primary health care center
#Road construction work
#HarithaHaram
*4th Aug. 2018









Wednesday 1 August 2018

Pathipally

Pathiplly
Congratulations to the Sarpanch and Team
        5సంll ల గ్రామపంచాయతి విధులను దిగ్విజయంగ పూర్తి చేసుకున్నటువంటి పత్తిపల్లి గ్రామపంచాయితి సర్పంచ్ , ఉపసర్పంచ్ మరియు వార్డుసభ్యులకు గ్రామపంచాయతి ప్రజల యొక్క హార్థిక శుభాకాంక్షలు 💐💐💐💐
*      వారి 5సంllల విధి నిర్వహణలో అనునిత్యం గ్రామాభివృద్ధికి కృషి చేసినందుకు మరియు గ్రామ ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ , సహాయ సహాకారాలను అందిస్తూ , సమర్థవంతంగా 5 సంll ల పాటు  తమ సేవలను అందించినటువంటి సర్పంచ్&టీం సభ్యులకు గ్రామపంచాయతీ ప్రజల కృతజ్ఞతలు 

#Congratulations👏👏 to the Sarpanch&team for their Successful completion of 5 Years Tenure/Service with their good effort and hard work 👍👍👍





Wednesday 25 July 2018

INSPIRE Award (MANAK) Scheme- 2018



Welcome School Authority - Schools participating in the INSPIRE Award Scheme         Under this scheme, all recognized schools in the country (whether run by Central Government or State Government or local body or NGOs), including private schools (aided or unaided), having classes from 6th to 10th (whether all or some), are eligible to enroll in the scheme and submit nominations of eligible children to DST through their respective District / State education authorities on-line/ off-line. Before filing nominations on-line, the concerned schools will have to do a one-time registration process and obtain a permanent registration no. (Application No.) from their respective district authority.
Last Date Online Nomination : July 31st 2018

Please select any one of the options given below to proceed
For One Time Registration - Click Here.
To file a request to Register for the First Time.

For Resubmission of OTR/Submission of
 saved file - Click Here.
If request for OTR rejected/returned by DA ,and
wishes to resubmit request after rectification of
 defects.

To Login- Click Here.
If already registered, Please login to the system.








Tuesday 10 July 2018

CMRF Checks Distribution @Pathipally


ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత.....
*Samudrala Ramesh S/o Rajanna గారు
&
*B. Rajitha W/o Raju గారు....
పత్తిపల్లి గ్రామ MPTC(MPP) & పెద్దల చేతుల మీదుగా తీసుకున్నారు
 **Great Initiation**
-pics








#pathipally/mulugu/pin-506352

Monday 25 June 2018

పత్తిపల్లి


వర్షాలు కురవాలని కప్ప తల్లి ఆడిన గ్రామ చిన్నారులు : పత్తిపల్లి   














pathipally.com/mulugu/506352

Friday 15 June 2018

Aadhaar Virtual ID:ఆధార్ విర్చువల్ ID

Aadhaar Virtual ID Generation Related image

  కొత్తగా సిం కార్డు తీసుకుంటున్నా, బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేస్తున్నా ఆధార్ కార్డు నెంబర్ తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది కదా


                   ఇలా ఆధార్ కార్డు నెంబర్ ఎక్కడబడితే అక్కడ చెప్పడం వలన అది దుర్వినియోగమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇకపై ఎక్కడా అసలైన Aadhaar నెంబర్ చెప్పాల్సిన పనిలేదు అంటూ.. వర్చ్యువల్ ఐడి తయారుచేసుకుని దాన్ని షేర్ చేస్తే సరిపోతుంది అని UIDAI సంస్థ గతంలో ప్రకటించిన విషయం గుర్తుండే వుంటుంది.
               ఆ మేరకు తాజాగా ఏర్పాట్లు కూడా చేసింది. ఇప్పుడు ఇండియాలో నివసిస్తున్న ఎవరైనా UIDAI వెబ్ సైట్ కి వెళ్ళి తమ ఆధార్ కార్డ్ నెంబర్ స్థానంలో వర్చ్యువల్ ఐడిని తయారుచేసుకోవచ్చు. వివిధ సేవలు అందించడానికి Aaadhar Card నంబర్ అడిగే వివిధ సంస్థలు అతి త్వరలో ఈ వర్చ్యువల్ ఐడిని స్వీకరించడం మొదలుపెడతాయి.
              ఒకసారి పూర్తిస్థాయిలో ఈ వర్చ్యువల్ ఐడిని అన్ని సంస్థలు స్వీకరించడం మొదలుపెట్టిన తర్వాత.. ప్రభుత్వ విభాగాలకు కూడా 12 సంఖ్యల అసలైన ఆధార్ నెంబర్ చెప్పాల్సిన పనిలేదు. మీరు జనరేట్ చేసుకున్న వర్చ్యువల్ ఐడిని తెలియ చేస్తే సరిపోతుంది. వేలిడేషన్ సమయంలో ఆ వర్చ్యువల్ ఐడి ఆధార్ డేటాబేస్‌లో తనిఖీ చెయ్యబడి ఆధరైజ్ అవుతుంది. జూన్ 1, 2018 లోపు దేశంలో ఆధార్ ఆధారంగా వివిధ సేవలు అందిస్తున్న సంస్థలన్నీ వర్చ్యువల్ ఐడిని స్వీకరించడం మొదలుపెట్టాలని UIDAI హెచ్చరించింది.
             మీరు వర్చ్యువల్ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే https://uidai.gov.in/ వెబ్సైటుకు వెళ్ళి Aadhaar Services అనే విభాగం కింద Virtual ID (VID) Generator అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతి స్క్రీన్‌లో మీ ఆధార్ నెంబర్, సెక్యూరిటీ కోడ్, OTP ఎంటర్ చేస్తే సరిపోతుంది. వర్చ్యువల్ ఐడి తయారవుతుంది.
VID Generation Online : Click here Related image










Tuesday 12 June 2018

Pathipally: TSPSC VRO 700 posts

Pathipally: TSPSC VRO 700 posts: TSPSC:: VRO - 700 Posts.... TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION   Notification Online Apply Application Status...

Pathiplly

Wednesday 16 May 2018

Monday 7 May 2018

Pathipally: ఓటర్ల జాబితా

Pathipally: ఓటర్ల జాబితా: Pathipally Voters List - పత్తిపల్లి గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా - 2018 ఓటర్ల వివరాలు : పురుషులు   1076         స్త్రీలు    1078    ...

Pathiplly

Sunday 21 January 2018

Pathipally: Telangana-రేడియో

Pathipally: Telangana-రేడియో: ప్రపంచంలో ఉన్న  అన్ని రేడియో స్టేషన్లను ply  చేసి వినవచ్చు .  గ్లొబ్ పై మీకు నచ్చిన/తెలిసిన ప్రదేశం ఎంచుకుని అక్కడ ఆ ప్రదేశం లో  కని...

Pathiplly



ప్రపంచంలో ఉన్న  అన్ని రేడియో స్టేషన్లను ply  చేసి వినవచ్చు . 
గ్లొబ్ పై మీకు నచ్చిన/తెలిసిన ప్రదేశం ఎంచుకుని అక్కడ ఆ ప్రదేశం లో  కనిపించే Green (ఆకుపచ్చ ) డాట్స్  ను క్లిక్ చేస్తే  FM Redio  వినవచ్చు. 
   Click Here   


All Telugu Radio Stations  
Radio Garden – Telangana Radio
Radio Garden – TG9 FM Telangana
Radio Garden – Teluguone Radio – IST
Radio Garden – Radio City Meta 
Radio Garden – Telugu NRI Radio
Radio Garden – Telugu Christian Radio
Radio Garden – Radio City Telugu Gold          
Radio Garden – Radio City Ghantasala Hits
Radio Garden – Radio City Bhakti
Radio Garden – Andhra Mirchi Radio Telugu
Radio Garden – Dasubhashitam Radio
Radio Garden – Nuke Radio Telugu
Radio Garden – D2H Radio - Telugu Music
Radio Garden – Hot Radio
Radio Garden – Radio Guru 90.4
Radio Garden – spice-FM

Notice Board/Latest Updates