Title of image Title of image

TS PGECET


     పీజీఈసెట్‌ : పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) ర్యాంకు ఆధారంగా రాష్ట్ర స్థాయిలోని యూనివర్సిటీల్లో ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ తదితర పీజీ స్థాయి ప్రోగ్రామ్‌లలో ప్రవేశించొచ్చు.

అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో 50 శాతం మార్కులతో బీటెక్‌/బీఈ/ బీఫార్మసీ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణత.
  • పీజీఈసెట్‌ను 120 మార్కులకు నిర్వహిస్తారు. అందుబాటులో ఉండే సమయం రెండు గంటలు. బీటెక్‌ ఉత్తీర్ణులు.. ఎంటెక్‌లో తమకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌కు అనుగుణంగా పీజీఈసెట్‌లో నిర్దేశ సబ్జెక్టు పేపర్‌కు హాజరుకావాలి. ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్‌ ఇంజనీరింగ్, బయో మెడికల్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్, బయో టెక్నాలజీ, సీఎస్‌ అండ్‌ ఐటీ, ఎలక్ట్రికల్, ఈసీఈ, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జీ, నానో టెక్నాలజీ, ఫార్మసీ, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ స్పెషలైజేషన్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 18 వేల చొప్పున ఎంటెక్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ సమయంలో జాతీయ స్థాయిలో నిర్వహించే గేట్‌ విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన సీట్లను పీజీఈసెట్‌ ఉత్తీర్ణులతో భర్తీ చేస్తారు.
Registration fee: .1000/- ( .500/- for SC / ST candidates) per test. In case a candidate wants to appear for more than one test, separate registration fee has to be paid accordingly

PGECET-2020 main page


IMPORTANT DATES: CLICK




No comments:

Post a Comment